తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి
వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మేయర్ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. మంగళవారం కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అధికారులతో తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి డి విజన్‌కు రూ. 2 లక్షలు మంజూరు చేశామని, వెంటనే తాగునీటి సమస్యలను…